Breaking: భారత ఉపరాష్ట్రపతిగా జగదీప్‌ ధన్‌కర్‌

0
66

భారత ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి జగదీప్‌ ధన్‌కర్‌ బాధ్యతలు చేపట్టబోతున్నారు.  ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ ఆళ్వాపై ఆయన విజయం సాధించారు. మెుత్తం 780 మంది ఎంపీలకు గానూ 725 మంది సభ్యులు ఓటు వేసినట్లు అధికారులు తెలిపారు.