ఫ్లాష్: డ్రగ్స్ కలకలం..ఐదుగురి అరెస్ట్

0
82

ఏపీ: విశాఖలో డ్రగ్స్ కలకలం రేపింది. ప్రెండ్ షిప్ డే కావడంతో డ్రగ్స్ ను గోవా నుండి తీసుకొచ్చి దందా నడిపిస్తున్నట్లు తెలుస్తుంది. వారి వద్ద నుండి 50 ఎల్ ఎస్ డి బ్లాట్స్..4.4 గ్రాముల ఎండిఎంఎ పౌడర్..5 సెల్ పోన్లు..ఓ కారు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.