Flash: స్వర్ణాన్ని ముద్దాడిన తెలంగాణ అమ్మాయి

0
75

కామన్వెల్త్​ గేమ్స్​ 2022లో తెలంగాణ అమ్మాయి, ప్రపంచ ఛాంపియన్​ నిఖత్​ జరీన్​ సత్తా చాటింది. ఏకంగా బంగారు పతకాన్ని సాధించి మరుపులేని విజయాన్ని సొంతం చేసుకుంది. బాక్సింగ్​ 50 కేజీల మహిళల విభాగంలో కార్లీ నౌల్​పై గెలిచి స్వర్ణాన్ని ముద్దాడింది.