Flash: పీవీ సింధు అదరహో..భారత్‌కు మరో పసిడి

0
89

కామన్వెల్త్‌ క్రీడల్లో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు స్వర్ణం సాధించింది. బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ విభాగం ఫైనల్స్‌లో సింధు.. కెనడా క్రీడాకారిణి మిచెలీ లీని ఓడించింది. వరుస గేమ్స్‌లో ఆధిపత్యం చెలాయించి భారత్‌కు మరో పసిడి అందించింది. కాగా, కామన్వెల్త్‌ క్రీడల్లో ఆమెకు ఇదే తొలి స్వర్ణం కావడం విశేషం.