తెరాస ఎమ్మెల్యేపై కేసు నమోదు..ఫిర్యాదు చేసిన 2 ఏళ్ల తర్వాత

0
82

మానకొండూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పై కేసు నమోదు అయింది. 2020లో మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాల కిషన్ నుండి తనకు ప్రాణహాని ఉంది. చర్యలు తీసుకోవాలని పోలీసులకు వినతి అందించాడు బాధితుడు. దాదాపు రెండేళ్ల తర్వాత స్పందించిన పోలీసులు… మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాల కిషన్ పై సెక్షన్ 290, సెక్షన్ 506 కింద కేసు నమోదు చేశారు.