పెళ్లి పీటలపైనే వధువు, వరుడు ఫైటింగ్..నెట్టింట వీడియో హల్ చల్

0
107

పెళ్లి అనేది జీవితంలో మరిచిపోలేని రోజు. అలాంటి రోజున గుర్తుండిపోయేలా ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు చెప్పండి. ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమా అని పెళ్లి రోజున జరిగే కొన్ని సంఘటనలు మాత్రం జీవితాంతం గుర్తుండిపోయేలా చేస్తుంది.

ఇక తాజాగా పెళ్లి పీటలపైనా వధూవరులు చేసిన ఫైటింగ్ ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తుంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో వధూవరుల మధ్య జరిగిన పోట్లాట చూసి అతిధులు బిత్తరపోయారు. అయితే ఈ ఫైటింగ్ మాత్రం వధూవరులకు జీవితాంతం గుర్తుండిపోయేలా చేసింది.

https://www.instagram.com/stories/thegushti/?