చెక్ బౌన్స్ కేసులో ఈరోజు నగరి కోర్టులో సినీనటి జీవిత రాజశేఖర్ హాజరయ్యారు. గరుడ వేగ సినిమా నిర్మాత జోస్టర్ గ్రూప్ చైర్మన్ ఎం.డి, చర హేమ ,కోటేశ్వర రాజుకు 26 కోట్లు జీవిత రాజశేఖర్ బాకీ పడ్డారు. అయితే చెక్ బౌన్స్ కావడంతో తమిళనాడు తిరువళ్ళూరు, ఏపిలోని నగరి కోర్టులో గరుడ వేగ ఫైనాన్స్, నిర్మాతలు జోస్టర్ గ్రూప్ చైర్మన్, ఎం.డి న్యాయ పోరాటం చేస్తున్నారు.