విజయదశమి రోజు కొత్త పనులు ఎందుకు స్టార్ట్ చేస్తారో తెలుసా..!

విజయదశమి రోజు కొత్త పనులు ఎందుకు స్టార్ట్ చేస్తారో తెలుసా..!

0
126

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులకు దసరా పండుగా విజయదశమి ఎంతో ప్రాముఖ్యమైనది… తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగను తొలి పండుగ అలాగే పెద్దల పండుగ అని అంటారు… ఈ పండుగను హిందువులు తొమ్మిదిరోజులు రాత్రి తొమ్మిది రోజులు పగలు జరుపుతారు…

ఈ తొమ్మిది రోజులు నియమ నిష్టలతో జరుపుతారు… ఇక చివరి రోజు అంటే విజయదశమి నాడు శ్రవణ నక్షత్రం ఉంటుంది ఆ రోజులు ఎవరైన కొత్త పనులు స్టార్ట్ చేసినా కొత్తవాహనం కొన్నా ఏ కార్యక్రమం చేసినా అంతా మంచే జరుగుతుందని అంటారు…

శ్రవణ నక్షత్రం చెవి ఆకారంలో ఉంటుంది అందుకే ఆ రోజు ఏది చేసిన విశేషంగా లాభిస్తుంది… అలాగే జమ్మి చెట్టు మొక్క పూజ ఆరోజు విశేషం.. విజయదశమినాడు పుజలు అందుకున్న జమ్మి చెట్టు ఆకులను ఇంట్లో పూజా స్థలంలో ధన స్థానంలో నగదు పెట్టెల్లో ఉంచుతారు దీనివల్ల ధన వృద్ది పెరుగుతుందని అంటారు..