Flash: శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ కు రోడ్డు ప్రమాదం

0
84

బీజేపీ పార్టీ నేత, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ కు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్వామి గౌడ్ మోటర్ సైకిల్ అదుపుతప్పి రోడ్డుపై పడడంతో ఎడమ‌ కాలు విరిగింది. దాంతో స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా..స్వామి గౌడ్ కాళ్లు ఫ్రాక్చర్ అయినట్లు వైద్యులు తెలిపారు. కానీ ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు నిర్దారించారు.