BREAKING NEWS: సీఎం కేసీఆర్ శుభవార్త

0
85

గోల్కోండ కోటలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌ హాజరయ్యారు. జెండా ఆవిష్కరణ అనంతరం సీఎం ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దళితబంధు పథకంపై కీలక ప్రకటన చేశారు. ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలను అందిస్తున్నాం. ఇందులో ఎటువంటి ఆంక్షలు లేవు. ఈ ఏడాది 1.70 లక్షల కుటుంబాలకు దళిత బంధు అందించబోతున్నాం. దీనితో 2 లక్షల కుటుంబాలకు లబ్ది జరగనుందని సీఎం పేర్కొన్నారు.