Flash: తెలంగాణ లాసెట్ ఫలితాలు విడుదల

0
78

జూలై 20, 21 తేదీల్లో లా, పీజీ‌లా‌సెట్‌ పరీక్షలు నిర్వ‌హిం‌చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా న్యాయ కోర్సుల్లో ప్రవే‌శాల కోసం నిర్వహించిన టీఎస్‌ లాసెట్‌ ఫలి‌తాలు నేడు విడుదల కాను‌న్నాయి. ఫలి‌తాల కోసం విద్యా‌ర్థులు https://lawcet.tsche. ac.in వెబ్‌‌సై‌ట్‌ చూడవచ్చని తెలిపారు.