Flash: వివాహ వేడుకలో ఆహారం కలుషితం..17మందికి తీవ్ర అస్వస్థత

0
91

పెళ్లి అంటే ఆ సందడే వేరు. వచ్చిన బంధువులకు అనేక రకాల వంటకాలను రెడీ చేయిస్తుంటారు. అయితే కొన్నిసార్లు ఆ ఆహరం కలుషతంగా మారుతుంది. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లాలో ఓ వివాహ వేడుకలో కలుషిత ఆహారం సేవించి 17 మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితులను మండపేట ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.