నిట్ డిప్యూటీ రిజిస్ట్రార్ సస్పెండ్..లైంగిక వేధింపులే కారణం!

0
89

వరంగల్ జాతీయ సాంకేతిక విద్యాసంస్థ నిట్ డిప్యూటీ రిజిస్ట్రార్ వెంకటేశ్వరన్​పై యాజమాన్యం చర్యలకు ఉపక్రమించింది. ఆయనను సస్పెండ్ చేసింది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కారణంగా ఆయనను సస్పెండ్ చేసింది. నిట్​లో ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమని నిట్ యాజమాన్యం పేర్కొంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.