Flash News- నేడే ఐసెట్ ఫలితాలు విడుదల

0
90

తెలంగాణలో ఐసెట్-2022 ఫలితాలు శనివారం విడుదల కానున్నాయి. మధ్యాహ్నం మూడు గంటలకు ఫలితాలను అధికారులు విడుదల చేయనున్నారు. వీటి ఆధారంగా రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు జరగనున్నాయి.