Flash News- తెలంగాణలో కలకలం..ఆ మంత్రి ఇంట్లో వ్యక్తి అనుమానాస్పద మృతి

0
96

తెలంగాణ టిఆర్ఎస్ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఇంట్లో కలకలం రేగింది. ఆయన సొంత గ్రామం వేల్పూర్‌ లోని ఆయన ఇంట్లో.. ఓ వ్యక్తి మృతదేహం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ మృతదేహం మంత్రి ఇంట్లో పని చేసే వ్యక్తి అని తెలుస్తుంది. కానీ ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఎవరైనా చంపారా అనేది తెలియాల్సి ఉంది.