నేడే ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల..

0
71

తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు ఆగస్టు 1 నుంచి నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా వీటికి సంబంధించిన ఫలితాలు నేడు విడుడల కానున్నాయి. తెలంగాణ విద్యార్థులు ఉదయం 9.30 నుంచి  https://tsbie.cgg.gov.in/వెబ్‌సైట్‌ ద్వారా తమ ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. అలాగే ఏపీ విద్యార్థులు www.bie.ap.gov.in వెబ్‌సైట్‌లో ఉదయం 11 గంటల నుండి ఫలితాలు చూసుకోవచ్చు.