కొత్తగా పెళ్ళయినా వారు ఎంజాయ్ చేయాలంటే ఇదే బెస్ట్ స్పాట్..

0
88

మనలో చాలామంది ప్రకృతి అందాలను చూసేందుకు వివిధ పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు ఇష్టపడుతుంటారు. పచ్చని ప్రకృతి రమణీయతలో పారవశ్యం పొందాలని ఉవ్విళ్లూరుతుంటారు. ముఖ్యంగా జలపాతాల వద్ద పర్యాటకుల సందడి అంతా ఇంతా కాదు. ముఖ్యంగా కొత్తగా పెళ్లయిన వారు బయటకు వెళ్ళి ఎంజాయ్ చేయాలంటే ఇదే బెస్ట్ స్పాట్..

అందమైన బీచ్లు రిసార్ట్లు తో ఎంతో అద్భుతంగా ఉంటుంది బాలి. ముఖ్యంగా కొత్తగా పెళ్లయిన వారు బయటకు వెళ్ళి ఎంజాయ్ చేయాలంటే ఈ ప్రదేశాన్ని తప్పక సందర్శించండి. ఈ ప్రదేశం సంవత్సరం అంతటా కూడా ఎంతో అందంగా ఉంటుంది. అందమైన వాతావరణం ఇక్కడ ఆకర్షిస్తూ ఉంటుంది.

ఈ ప్రదేశానికి వెళ్లాలంటే ఏడాది పొడవునా వెళ్లొచ్చు. జూలై, ఆగస్టు, సెప్టెంబర్, డిసెంబర్ నెలలో అయితే మరింత అద్భుతంగా ఈ ప్రదేశం ఉంటుంది. పర్యాటకుల్ని ఇక్కడ బీచ్ లు ఆకట్టుకుంటాయి. పార్ట్నర్ తో కలిసి మీరు బాలి వెళితే అది మీకు జీవితాంతం గుర్తుండిపోతుంది అనుమానం లేదు.