ఈరోజే తెలంగాణ పీజీఈసెట్ ఫ‌లితాలు విడుదల

0
77

తెలంగాణ పీజీఈసెట్ ఫ‌లితాలు ఈరోజు విడుద‌ల‌ కానుక్నాయి. ఎంటెక్‌, ఎం ఫార్మసీ, అర్కిటెక్చర్‌ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (పీజీఈసెట్‌) ఫలితాలు నేడు విడుద‌ల చేయనున్నారు అధికారులు.