బ్రేకింగ్ జగన్ మోహన్ రెడ్డి తమ్ముడిపై మర్డర్ కేసు నమోదు

బ్రేకింగ్ జగన్ మోహన్ రెడ్డి తమ్ముడిపై మర్డర్ కేసు నమోదు

0
74

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కష్టాలు రాబోతున్నాయని విశ్లేషకులు అంటున్నారు… ప్రస్తుతం ఆ పార్టీలో చాలా చోట్ల రెండు వర్గాలుగా విడిపోయి విమర్శలు చేసుకుంటూ రచ్చకెక్కుతున్న వైనం.

ఇటీవలే చిలకలూరిపేటలో చోటు చేసుకుంటున్న వర్గ విభేదాలు సర్దుమనుగక ముందే రాయలసీమ కర్నూల్ జిల్లాలో వర్గ విభేదాలు తెరపైకి వచ్చాయి.. నందికొట్కూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ఆర్ధర్ కు ఇంచార్జ్ బైరెడ్డి సిద్దార్థరెడ్డికి కొద్దికాలంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైర్యం ఉంది.

వీరిద్దరు నియోజకవర్గలో ఆధిపత్యం చలాయించాలని చూస్తున్నారు… గతంలో చిన్న స్థాయిలో మొదలైన విభేదాలు ఇప్పుడు హత్యాయత్నాలు కేసుల వరకు వెళ్లారు… తాజాగా బైరెడ్డి సిద్దార్థరెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు అయింది… ఈ కేసులో బైరెడ్డిని ఏ 13 ముద్దాయిగా కేసు నమోదు చేశారు పోలీసులు అయితే తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే ఆర్థర్ అంటున్నారు… ఎన్నికల ప్రచారంలో జగన్ సిద్దార్ధ రెడ్డిని సొంత తమ్ముడిలా తన గుండేల్లో పెట్టి చూసుకుంటానని చెప్పిన సంగతి తెలిసిందే.