బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా నాలుగు రోజులపాటు భారత్ లో పర్యటించనున్నారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం నేడు భారత్ కు వచ్చిన షేక్ హసీనా కు ఢిల్లీ విమానాశ్రయంలో అధికారులు స్వాగతం పలికారు. ఈ పర్యటనలో హసీనా భారత ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ తో సమావేశం అవుతారు.