Breaking: జాతీయ రాజకీయాల ఎంట్రీపై సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన

0
74

జాతీయ రాజకీయాల్లో ఎంట్రీపై సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. ముక్త్‌ బీజేపీ నినాదంతో జాతీయరాజకీయాల్లో వెళతామని, ప్రజలుదీవిస్తే నిజామాబాద్‌ గడ్డ నుంచి జాతీయ రాజకీయ ప్రస్థానం మొదలవుతుందని బహిరంగ సభ వేదికగా సీఎం స్పష్టం చేశారు.