ఫ్లాష్: టీమిండియాపై మాజీ కోచ్ రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు

0
77

ఆసియా కప్ లో టీమిండియా తీవ్రంగా నిరాశపరిచింది. పాక్ , శ్రీలంకతో మ్యాచ్ లో ఆటగాళ్లు తేలిపోయారు. దీనిపై ఒక్కొక్కరు భారత జట్టుపై విమర్శలు చేస్తున్నారు. తాజాగా భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీమ్ సెలక్షన్‌లో జరిగిన పెద్ద తప్పిదం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని, జట్టులో మహ్మద్ షమీ లేకపోవడంతో అసలు సమస్య వచ్చిందని అంటున్నాడు.