హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్..రేపటి నుండి మెట్రో ప్రత్యేక సేవలు

0
88

భాగ్యనగర వాసులకు గుడ్ న్యూస్..శుక్రవారం నుండి మెట్రో ప్రత్యేక సేవలు అందించనున్నట్లు మెట్రో ఎండీ ఓ ప్రకటన విడుదల చేశారు. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి రెండు గంటల వరకు మెట్రో రైళ్ల సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది.