అమరావతి రాజధాని రైతుల మహాపాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతి నుండి అరసపల్లి వరకు ఈనెల 12న రైతులు పాదయాత్ర చేపట్టారు. అయితే పాదయాత్రకు అనుమతి నిరాకరిస్తూ డీజీపీ నోటీసులు ఇచ్చారు. దీనిపై రైతులు కోర్టును ఆశ్రయించగా కొన్ని ఆంక్షలతో అనుమతినిచ్చింది.