కప్పన్​కు సుప్రీంకోర్టులో ఊరట..బెయిల్ మంజూరుకు అంగీకారం

0
82

కేరళ పాత్రికేయుడు సిద్ధీఖ్‌ కప్పన్‌కు ఎట్టకేలకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. కప్పన్‌ను మూడు రోజుల్లోపు ట్రయల్‌ కోర్టులో హాజరుపర్చి.. బెయిల్‌పై విడుదల చేయాలని శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. కాగా 2020లో సామూహిక అత్యాచారానికి గురై మృతి చెందింది. అయితే ఈ ఉదంతాన్ని కవర్‌ చేసేందుకు వెళుతూ కప్పన్‌ అరెస్టయిన విషయం తెలిసిందే.