బీజేపీ నేతపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి..ఆసుపత్రిలో చేరిక

0
85
MLA Raja Singh

ఖమ్మం జిల్లా బీజేపీ నేతపై దాడి తెలంగాణలో కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు బీజేపీ నేత ఎర్నేని రామారావుపై దాడి చేశారు. దీనితో ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను హుటాహుటీన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.