సంచలనం: 5 ఓవర్లు..ఒకే పరుగు..2 వికెట్లు..బౌలర్ ఎవరో తెలుసా?

0
85

ఆస్ట్రేలియా బౌలర్‌ సీన్‌ అబాట్‌ సంచలన బౌలింగ్ తో వార్తల్లోకెక్కాడు. గురువారం న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో అతను 5 ఓవర్లలో కేవలం ఒకే ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. అంతేకాదు ఇందులో ఏకంగా 4 మెయిడెన్లు ఉండడం గమనార్హం.