నిరుద్యోగులకు గుడ్ న్యూస్..కొత్తగా మరో 529 పోస్టుల మంజూరు

0
120

నిరుద్యోగులకు టీఎస్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా తెలంగాణ  రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖలో కొత్తగా 529 పోస్టులను మంజూరు చేస్తూ ఆ శాఖ కమిషనర్‌ హన్మంతరావు ఆదేశాలు జారీ చేశారు. ఈ నోటిఫికేషన్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు 253, సీనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు 173, సూపరింటెండెంట్‌ పోస్టులు 103 ఉన్నాయి.