Breaking: జేఈఈ రిజల్ట్స్ రిలీజ్..చెక్ చేసుకోండిలా..

0
73

విద్యార్థులకు అలెర్ట్..జేఈఈ అడ్వాన్స్ డ్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల ద్వారా ఐఐటీల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ ఫలితాల్లో బాంబే విద్యార్థి సత్తా చాటాడు. 314 మార్కులతో శిశిర్ అనే విద్యార్థి టాపర్ గా నిలిచాడు.

ఫలితాలను JEE అడ్వాన్స్ డ్ అధికారిక సైట్  jeeadv. ac.in  ద్వారా తనిఖీ చేయవచ్చు.