రాహుల్ గాంధీకి పెళ్లి ప్రపోజల్..భారత్ జోడో యాత్రలో ఆసక్తికర సన్నివేశం

0
61

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా నేడు కన్యాకుమారి జిల్లా ములగమూడు పట్టణ పంచాయతీ నుంచి యాత్ర మొదలైంది. ఈ సందర్బంగా అక్కడి మహిళలకు రాహుల్ గాంధీకి మధ్య ఓ ఆసక్తికర సన్నివేశం చోటి చేసుకుంది. ఈ యాత్రలో రాహుల్ గాంధీతో కూలి మహిళలు మాట్లాడుతూ..మీరు తమిళనాడును ప్రేమిస్తారని  మాకు తెలుసు. తమిళ యువతీతో మీ పెళ్లి చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని అన్నారు.