టీమిండియా కెప్టెన్ గా శిఖర్ ధావన్..!

0
94

త్వరలో టీమిండియా దక్షిణఫ్రికాతో వన్డే సిరీస్ ఆడనుంది. అయితే టీ20 ప్రపంచకప్ దృష్యా ఆటగాళ్ల ఎంపిక విషయంలో అనేక ప్రయోగాలు చేస్తున్నారు. సీనియర్లు, జూనియర్లతో సమతూకంతో ప్లేయింగ్ లెవన్ లో ఉండేలా చూస్తున్నారు. ఇక దక్షిణాఫ్రికాతో ఆడబోయే వన్డే సిరీస్ కు భారత స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టనున్నట్టు తెలుస్తుంది.