గుజరాత్ కు కేజ్రీవాల్..అహ్మదాబాద్ ఆప్ ఆఫీసులో పోలీసుల సోదాలు

0
94

ఢిల్లీ సీఎం, ఆప్ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ కు చేరుకున్నారు. ఆయన చేరుకున్న కొన్ని గంటల వ్యవధిలోనే అహ్మదాబాద్ లోని ఆప్ కార్యాలయంలో పోలీసులు సోదాలు చేయడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.