అక్టోబర్ లో ప్రారంభం కానున్న టీ 20 ప్రపంచకప్ కు ఆడబోయే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. అనుకున్న విధంగా రోహిత్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పగా రాహుల్ వైస్ కెప్టెన్ గా వ్యవహరించబోతున్నాడు.
కాగా స్టాండ్ బై ప్లేయర్లుగా చాహర్, షమీ, శ్రేయాస్, రవి బిష్ణోయ్ ను ఎంపిక చేశారు.
టీ20 ప్రపంచకప్ కు ఎంపికైన జట్టు ఇదే..
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్, పంత్, సూర్యకుమార్, హార్దిక్, దీపక్ హుడా, అశ్విన్, చాహల్, అక్షర్ పటేల్, బుమ్రా, భువనేశ్వర్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్.