Breaking: ఎయిర్ ఇండియా విమానం​లో మంటలు..తప్పిన పెను ప్రమాదం

0
86

రన్ వేపై ఉండగా ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో మంటలు చెలరేగాయి. కొచ్చిన్ కు వస్తున్న విమానం మస్కట్ ఎయిర్ పోర్టులో రన్ వేపై ఉండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీనితో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన పైలట్ విమానాన్ని నిలిపివేశారు. కాగా ఈ ప్రమాదంలో ప్రయాణికులు గాయపడినట్లు తెలుస్తుంది. మరోవైపు ఎయిర్ పోర్టు సిబ్బంది యుద్దప్రాతిపాదికన సహాయక చర్యలు చేపట్టారు.