Flash: లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ ఎస్సై

0
93

లంచం తీసుకుంటూ ఓ ఎస్సై ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. ఓ భూ వివాదం కేసులో జనగామ జిల్లా నర్మెట మండల పోలీస్ స్టేషన్ ఎస్సై రవి కుమార్ రూ.25 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనితో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఈ క్రమంలో లంచం తీసుకుంటుండగా ఎస్సైని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.