Flash News: టీమిండియా స్టార్ బౌలర్ కు కరోనా పాజిటివ్

0
87

టీమిండియా స్టార్ బౌలర్ మహమ్మద్ షమీ కరోనా బారిన పడ్డాడు. గత కొన్నిరోజులుగా స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న షమీకి టెస్ట్ చేయగా పాజిటివ్ గా తేలింది. దీనితో ఆస్ట్రేలియాతో జరగబోయే టీ20 సిరీస్ కు దూరమయ్యారు. అతని స్థానంలో ఉమేష్ యాదవ్ ను సెలెక్టర్లు ఎంపిక చేశారు.