క్రైమ్ Flash: కుప్పకూలిన భవనం..ముగ్గురు సజీవ సమాధి By Alltimereport - September 19, 2022 0 95 FacebookTwitterPinterestWhatsApp యూపీలోని డియోరియా పట్టణంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. భారీ వర్షాలకు పట్టణంలోని రెండంతస్థుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. ఇందులో ఓ చిన్నారి, ఆమె తల్లిదండ్రులు ఉన్నట్లు తెలుస్తోంది.