ముగిసిన బ్రిటన్ రాణి అంత్యక్రియలు

0
94

బ్రిటన్ దివంగత రాణి ఎలిజబెత్ అంత్యక్రియలు ముగిశాయి. లండన్ లోని వెస్ట్ మినిస్టర్ అబేలో జరిగిన ఈ అంత్యక్రియలకు ప్రముఖులు హాజరయ్యారు. భారత్ నుండి రాష్ట్రపతి ముర్ము, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా వివిధ దేశాధినేతలు పాల్గొన్నారు.