ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలివే..మీరు కూడా ఓ లుక్కేయండి

0
90

ప్రస్తుతం ఓటిటీల హవా కొనసాగుతుంది. అయితే థియేటర్లో సినిమా చూస్తే ఆ మజానే వేరు. ఇటీవల థియేటర్లలోకి వచ్చిన పలు సినిమాలు ఓటిటిలో సందడి చేయబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ కాబోతున్నాయి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఇక మొదటి సినిమా విషయానికొస్తే నాగశౌర్య, షెర్లీ కలిసి జంటగా నటించిన కృష్ణ వ్రింద విహారి చిత్రం ఈనెల 23వ తారీఖున ఓటిటిలో సందడి చేయనుంది.

శ్రీవిష్ణు, కయాదు లోహర్‌ జంటగా నటించిన అల్లూరి చిత్రం ఈనెల 23వ తారీఖున ఓటిటిలో సందడి చేయనుంది.

సింహా కోడూరి, సముద్రఖని, ప్రీతి అస్రాని నటించిన దొంగలున్నారు జాగ్రత్త సినిమా కూడా ఈనెల 23వ తారీఖున ఓటిటిలో సందడి చేయనుంది.

నెట్‌ఫ్లిక్స్‌..

 ద పెర్‌ఫ్యూమర్‌ (హాలీవుడ్‌) -సెప్టెంబరు 21

జంతరా (హిందీ సిరీస్‌) -సెప్టెంబరు 23

ఎల్‌వోయూ (హాలీవుడ్‌) -సెప్టెంబరు 23

డిస్నీ+హాట్‌స్టార్‌

అందోర్‌ (వెబ్‌సిరీస్‌) -సెప్టెంబరు 21

ద కర్దాషియన్స్‌ (వెబ్‌సిరీస్‌2) -సెప్టెంబరు 22

బబ్లీ బౌన్సర్‌ (తెలుగు) -సెప్టెంబరు 23

ఆహా

ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో (తెలుగు) -సెప్టెంబరు 23

డైరీ (తమిళ చిత్రం) -సెప్టెంబరు 23

హుష్‌ హుష్‌ (హిందీ సిరీస్‌) -సెప్టెంబరు 22