నిరుద్యోగులకు గుడ్ న్యూస్..SBIలో భారీగా ఉద్యోగాలు..అర్హత, లాస్ట్ డేట్ ఇదే

0
131

నిరుద్యోగులకు గుడ్ న్యూస్..బ్యాంకింగ్ దిగ్గజం SBI ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇందులో భాగంగా 1673 పిఓ ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీ చేయనుంది. దీనికి సంబంధించి అర్హత, ముఖ్యమైన తేదీలు లాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ పోస్టులకు నేటి నుంచి (సెప్టెంబర్ 22) నుండి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా..అక్టోబర్ 12 చివరి తేదీ.

అర్హత: ఏదైనా డిగ్రీ

వయస్సు: 2022 ఏప్రిల్ 1 వరకు 21-30 ఏళ్లు ఉండాలి.

ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా నియామకాలు జరగనున్నాయి.

ప్రిలిమ్స్ పరీక్ష: డిసెంబర్ 17-20

మిగతా వివరాలకు అధికారిక వెబ్ సైట్ https://sbi.co.in/ ను సందర్శించగలరు.