ఆ చిత్రం షూటింగ్ లో రొమాంటిక్ చిత్రం..!!

ఆ చిత్రం షూటింగ్ లో రొమాంటిక్ చిత్రం..!!

0
89

పూరి తనయుడు ఆకాష్ రొమాంటిక్ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.. కేతిక శర్మ కథానాయికగా పరిచయం కానుంది.పూరి జగన్నాథ్ .. చార్మీ నిర్మాతలు.. ప్రస్తుతం హైదరాబాదులో షూటింగ్ జరుపుకుంటుండగా కీలకమైన పాత్రల్లో బాలీవుడ్ కి చెందిన మకరంద్ దేశ్ పాండే .. మందిరా బేడీ కనిపించనున్నారని చెబుతున్నారు.

ఇటీవలే ఈ చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా మంచి స్పందన తో పాటు విమర్శలు కూడా వచ్చాయి. మాఫియాతో ముడిపడిన ప్రేమకథగా ఈ సినిమా తెరకెక్కుతుండగా ప్రస్తుతం ప్రధాన పాత్రధారుల కాంబినేషన్లో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు