Flash news: దళితబంధుపై TRS మంత్రి సంచలన వ్యాఖ్యలు

0
97

దళితబంధుపై టిఆర్ఎస్ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిర్మల్ జిల్లాలో బతుకమ్మ చీరల పంపిణీలో పాల్గొన్న ఆయనను ఓ మహిళ ప్రశ్నించింది. దీనితో మంత్రి ఆగ్రహ వ్యక్తం చేస్తూ..మా ఇష్టం వచ్చిన వాళ్లకి దళితబందు ఇస్తాం. మీకు ఓపిక లేకుంటే మేమేం చేయాలి. అసలు దళితబంధు ఇస్తే ఏం చేస్తావు చెబితేనే రూ.10 లక్షలు ఇస్తాం అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.