దేశీ మిర్చికి ALL TIME RECORD ధర..క్వింటాకు ఎంతంటే?

0
210

మిర్చి రైతుల పంట పండింది. చరిత్రలోనే కనీ, వినీ ఎరగని ధర పలికింది. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో దేశీ మిర్చి క్వింటా ఏకంగా రూ.90 వేలు పలకడం విశేషం. హన్మకొండ జిల్లా పరకాల మండలం హైబత్ పపల్లికి చెందిన అశోక్ అనే రైతు ఈ రకం మిర్చిని మార్కెట్ కు తీసుకొచ్చాడు. అయితే దేశీ రకం (టమాటా) కావడంతో ఇంత ధర పలికిందని మార్కెట్ అధికారులు చెబుతున్నారు.