unstoppable 2 కౌంట్ డౌన్ స్టార్ట్ .. ప్రోమో 5:30కు

-

Unstoppable Season 2: అన్ స్టాపబుల్ విత్ NBK కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. అన్‌స్టాప‌బుల్‌ 2  ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో ఈ రోజు సాయంత్రం 5:30కు రిలీజ్‌ కానున్నట్లు ఆహా టీం ప్రకటించింది. ఇక ఈ నెల 14న ఈ ఫుల్‌ షో స్ట్రీమింగ్‌ కానుంది. అయితే నందమూరి నట సింహం బాలయ్య, హోస్ట్ గా చేస్తున్న ఈ షో అన్ స్టాపబుల్ విత్ NBK మొదటి సీజన్‌‌ పెద్ద హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే.. ఈ అన్‌స్టాప‌బుల్‌ 2 (Unstoppable Season 2)కు ఫ్యామిలీ అండ్ పొలిటికల్ టచ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్‌లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు,నారా లోకేష్‌ రానున్నారని అధికారికంగా ప్రకటించింది ఆహా టీం. అన్‌స్టాప‌బుల్‌ 2 ఫస్ట్ ఎపిసోడ్ కోసం షో అభిమానులు రాజకీయ వర్గాలు వెయిట్ చేస్తున్నాయి.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Paris Olympics | పారిస్ ఒలింపిక్స్ జట్టులో తెలుగు తేజం

తెలుగు తేజం ఆకుల శ్రీజ టీమ్ విభాగంతో పాటు సింగిల్స్ లోనూ...

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....