Side effects of sprouts: మొలకలు వారు తింటే.. అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్లే!

-

Side effects of sprouts: మొలకలు ఆరోగ్యానికి ఎంతో మంచిది.. తింటో సంపూర్ణ ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని అనుకుంటారు. కానీ అందరికీ ఇది వర్తించదు. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మొలకలు తింటే, అనారోగ్య సమస్యలు మరింత జఠిలం అయ్యే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. గ్యాస్‌ ఎసిడిటీ వంటి సమయ్లు ఉన్నవారు మెులకలు తినటంతో ఆరోగ్యం క్షీణిస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పప్పులను అధికంగా తీసుకోవటం వల్ల కడుపు ఉబ్బరం, మలబద్ధకం, పైల్స్‌ వంటి అనేక సమస్యలు వస్తాయట.

- Advertisement -

అంతేగాకుండా అజీర్తిగా ఉండే అవకాశం కూడా ఉందట. పూర్తిగా పరివర్తన చెందని ఆహారం శరీరం మెుత్తానికి అందటానికి, జీర్ణం కావటానికి సమయం ఎక్కువ పడుతుంది. అందువల్ల మొలకలు జీర్ణం కావటానికి మామూలు సమయం కంటే ఎక్కువ టైమ్‌ పడటంతో, గ్యాస్ట్రిక్‌, చికాకుగా ఉండటంతో పాటు ఆమ్లతను కలిగిస్తుంది. రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్నవారికి మొలకలు తినటం చాలా హానికరం. జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్నవారు మొలకలకు దూరంగా ఉండమని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఒకవేళ తక్కువ రోగనిరోధక శక్తి, బలహీనమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారు మొలకలను తినాలనుకుంటే, కాస్త నూనె, శొంఠిపొడి వేసి వేడి చేసుకొని తినవచ్చునని సూచిస్తున్నారు.

Read also: సమంత మెసేజ్‌ అదుర్స్‌ అంటున్న నెటిజన్లు

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...