Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో దూకుడు పెంచిన సీబీఐ

-

Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో సీబీఐ మరింత దూకుడు పెంచింది. ఈ కేసులో అరెస్టు అయిన రాబిన్‌ డిస్ట్రిబ్యూషన్‌ ఎల్‌ఎల్‌పీ డైరెక్టర్‌ బోయినపల్లి అభిషేక్‌ విచారణ కొనసాగుతుంది. అభిషేక్‌ ఇచ్చిన సమాచారంతో ఈ కేసులో ఢిల్లీ వ్యాపారి అమిత్‌ అరోరాను ఏ9 నిందితుడిగా చేర్చి, సీబీఐ ప్రశ్నిస్తుంది. హవాలా రూపంలో నగదు బదిలీ జరిగినట్లు సీబీఐ గుర్తించింది. ఈ వ్యవహారంలో పెద్ద మెుత్తంలో డబ్బు చేతులు మారాయని, ఈ ముడుపులన్నీ ఏ రాజకీయ నాయకుడి నుంచి ఎవరి వద్దకు వెళ్లాయన్న దానిపై సీబీఐ ఉచ్చు బిగిస్తోంది.

- Advertisement -

ఈ లిక్కర్‌ స్కాంలో (Delhi liquor scam) పెద్ద తలకాయలే ఇన్వాల్వ్‌ అయ్యాయని సీబీఐ భావిస్తోంది. వీరిలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా అనుచరుడిగా భావిస్తున్న అర్జున్‌ పాండేకు విజయ్‌ నాయర్‌ తరఫున సమీర్‌ మహేంద్రు నగదు ఇచ్చినట్లు సీబీఐ అనుమానిస్తోంది. ఈ క్రమంలోని అభిషేక్‌ బ్యాంక్‌ లావాదేవీలు, నిందితులతో జరిగిన సమావేశాల ద్వారా గుర్తించారు. అంతేగాకుండా రాష్ట్రంలోని ప్రముఖులతో వాణిజ్యపరమైన లావాదేవీలున్నాయని సీబీఐ ప్రాథమిక విచారణలో గుర్తించినట్లు తెలుస్తోంది.

Read Also: భర్తతో శృంగారం బోర్‌ కొడుతుందా?

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Palamuru Rangareddy Project | పాలమూరు ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కుదరదు: కేంద్రం

Palamuru Rangareddy Project | పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ...

Stock Market | భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి ట్రేడింగ్‌ రోజును దేశీయ స్టాక్‌ మార్కెట్‌(Stock...