Jio: వాటిల్లో జియోదే అగ్రస్థానం

-

రిలయన్స్‌ జియో ఇంటర్నెట్‌ స్పీడ్ మరోసారి సత్తా చాటింది. ‌ట్రాయ్‌ వెల్లడించిన వివరాల మేరకు జియో(Jio) తన వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించిన ఆరేళ్ల కాలంలో మెుదటిసారిగా డౌన్‌లోడ్‌, అప్‌లోడ్‌ 4జీ ఇంటర్నెట్‌ స్పీడ్‌లో మెుదటి స్థానంలో నిలిచింది. జియో (Jio) 4జీ నెట్‌వర్‌ అప్‌లోడ్‌ స్పీడ్‌ సెకనుకు 6.4 ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో అగ్రస్థానంలో నిలిచింది. జియో (Jio) తరువాత వొడాఫోన్‌ ఐడియా 5.9 ఎంబీపీఎస్‌ అప్‌లోడ్‌ వేగంతో ఇంటర్నెట్‌ను అందించింది. అంతకముందు ఆగష్టులో వొడాఫోన్‌ ఐడియా 6.7 ఎంబీపీఎస్‌తో ఫస్ట్‌లో ఉండేది. కాగా గత కొన్ని త్రైమాసికాలుగా వొడాఫోన్‌ ఐడియా అప్‌లోడ్‌ స్పీడ్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఎయిర్‌టెల్, బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌లు సెప్టెంబర్‌లో 3.4 ఎంబీపీఎస్ అప్‌లోడ్ స్పీడ్‌ను అందుకున్నాయి.

- Advertisement -

Read also:బీజేపీలోకి బూర నర్సయ్య గౌడ్

 

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...