Vijayanand: ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ఇన్‌ఛార్జ్ ఛీఫ్ సెక్రటరీగా విజయానంద్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుత ఛీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో విజయానంద్(Vijayanand)కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సమీర్ శర్మ గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆసుపత్రి నుంచి డిశ్యార్జ్ అయిన తర్వాత సమీర్ శర్మ విధుల్లో చేరుతారని సమాచారం
- Advertisement -