KTR Tweet: ‘‘ముసలోడిని అయిపోయా’’

-

KTR Tweet: మంత్రి కేటీఆర్ చేసిన ఓ ఆసక్తికర ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారింది. ‘‘ఇన్ని రోజులు కంటి అద్దాలు పెట్టుకునేందుకు నామోషీగా ఫీలయ్యే వాడిని. కానీ ఇప్పుడు ఆ తిప్పలు తప్పేలా లేవు.. కళ్ల అద్దాలు పెట్టుకోకుండా ఇప్పుడు నేను చదవలేకపోతున్నా.. ముసలోడిని అయిపోయా’’ అని నవ్వుతున్న ఇమోజీని జతచేస్తూ.. కేటీఆర్ తన ట్వీటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ఈ ట్విట్‌‌ను చూసిన నెటిన్లు అన్నా నువ్వు అద్భుతం అంటూ పోస్ట్ చేస్తుంటే మరి కొందరు ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ అని మరికొందరు రీట్వీట్ చేస్తున్నారు.

- Advertisement -

Read also: Rahul Gandhi: ఏపీ ప్రజలకు కృతజ్ఞతలు

 

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Annamalai | నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష రేసులో లేను -అన్నామలై

తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కే అన్నామలై(Annamalai) సంచలన ప్రకటన చేశారు. తాను...

CMRL Case | చిక్కుల్లో కేరళ సీఎం కూతురు… పదేళ్లు జైలు శిక్ష తప్పదా?

CMRL Case | కేరళ సీఎం పినరై విజయన్(Pinarayi Vijayan) కూతురు...