Larry Accident: సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చెరువు మండలం ఇస్నాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. డీసీఎం వాహనాన్ని రెడీ మిక్స్ లారీ అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడిక్కడే చనిపోగా, ఇద్దరు వాహనంలోనే ఇరుక్కుపోయారు. ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఘటన గురించి పోలీసులకు సమాచారం తెలియాడంతో పోలీసులు ప్రమాద స్థలికి చేరుకున్నారు. ఇరుక్కుపోయన ఇద్దరు డీసీఎంలో క్యాబిన్లో లోపలివరకు కాళ్లు ఇరుక్కు పోవడంతో బయటకు తీయడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని సమాచారం.
- Advertisement -
Read also: KTR Tweet: ‘‘ముసలోడిని అయిపోయా’’